Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు
● OFFICIAL NEWS DESKAYUSH24 NEWS • LOCAL TO NATIONAL NETWORK

Month: September 2026

Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.

831 STORIES • UPDATED CONTINUOUSLY
AYUSH24 NEWS
THE VOICE OF TRUTH
September 18, 2026 · 1 min read

తుపాకీ మిస్‌ఫైర్‌.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

నిజామాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం…

KAVETI SAMMAIAHReported byKAVETI SAMMAIAHAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

భక్తిశ్రద్ధలతో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

పెద్దపల్లి, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి మూడు రోజుల పాటు పోలీస్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం వినాయక విగ్రహాన్ని పట్టణంలోని…

KAVETI SAMMAIAHReported byKAVETI SAMMAIAHAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

స్వాతంత్ర్య సమరయోధుడు రాపల్లి కృష్ణయ్యకు మంత్రి శ్రీధర్ బాబు నివాళులు

మంథని, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): స్వాతంత్ర్య సమరయోధుడు, మంథని ప్రాంతానికి చెందిన దివంగత రాపల్లి కృష్ణయ్య సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన నివాసాన్ని సందర్శించారు.…

KAVETI SAMMAIAHReported byKAVETI SAMMAIAHAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

ముదిగొండలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, జోన్ ఇన్‌చార్జిల ఆత్మీయ సమావేశం

ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 17 (ప్రతినిధి): మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం వనం వారి కృష్ణాపురం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), జోన్ ఇన్‌చార్జిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.…

KAVETI SAMMAIAHReported byKAVETI SAMMAIAHAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాకు గురువారం వినతిపత్రం అందజేశారు. డీఎంహెచ్‌వో పరిధి నుంచి ప్రభుత్వ మెడికల్…

Mohammad Abdul HadiReported byMohammad Abdul HadiAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

🇮🇳 జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో రమావత్ రవీంద్ర కుమార్ నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ…

Mahamood MohammedReported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

విఘ్నేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలి – బీఆర్‌ఎస్‌ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

కొండమల్లెపల్లి: ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగి, చేపట్టే ప్రతి కార్యం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు బీఆర్‌ఎస్‌ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.…

Mahamood MohammedReported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

దేవరకొండ, సెప్టెంబర్ 17: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు దేవరకొండ సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి అధికారులకు పలు…

Mahamood MohammedReported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ గారి జన్మదిన వేడుకలు 💐

ఆదరణీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, పూడూరు మండలం చంగోముల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి గారు పార్టీ…

raju rathodReported byraju rathodAYUSH24 NEWS Reporter · September 18, 2026
September 18, 2026 · 1 min read

బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ వద్దిరాజు రవిచంద్రను కలిసిన డాక్టర్ కిషన్ నాయక్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): గ్రూప్-2 అధికారి, మిత్రుడు డాక్టర్ నేనావత్ కిషన్ నాయక్ ఈరోజు రాజ్యసభ సభ్యులు, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీ వద్దిరాజు రవిచంద్రను…

Mohammad Abdul HadiReported byMohammad Abdul HadiAYUSH24 NEWS Reporter · September 18, 2026
📱 Download App