Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు● కేవడియాలో రెయిన్‌ఫారెస్ట్ అందాలను ఆస్వాదించండి: ప్రధాని నరేంద్ర మోదీ● శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు● మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన● మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి● ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు● నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు● కేవడియాలో రెయిన్‌ఫారెస్ట్ అందాలను ఆస్వాదించండి: ప్రధాని నరేంద్ర మోదీ● శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు● మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన● మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి● ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు● నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
● OFFICIAL NEWS DESKAYUSH24 NEWS • LOCAL TO NATIONAL NETWORK

Month: October 2026

Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.

594 STORIES • UPDATED CONTINUOUSLY
AYUSH24 NEWS
THE VOICE OF TRUTH
October 31, 2026 · 3 min read

భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, సామాజిక పరివర్తనలో గాయత్రీ పరివార్ సేవలు అమూల్యం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

న్యూఢిల్లీలో గాయత్రీ పరివార్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్ ఆచార్య శ్రీరామ్ శర్మ, మాతా భగవతీ దేవి సేవలను స్మరించుకున్న ఓం బిర్లా మహిళా సాధికారత, విలువలతో కూడిన విద్య, సమాజ సంస్కరణల్లో…

Mounika Maha LakshmeReported byMounika Maha LakshmeAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 1 min read

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళులు

151వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో పుష్పాంజలి న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ చౌక్‌లో విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ, అక్టోబర్ 31, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషిగా…

Mounika Maha LakshmeReported byMounika Maha LakshmeAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 2 min read

మృతిచెందిన ఆటో డ్రైవర్ శంకర్ కుటుంబానికి రూ.22,200 ఆర్థిక సహాయం

మానవత్వాన్ని చాటుకున్న మంథని మైత్రి ఆటో యూనియన్ డ్రైవర్లు తోటి కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్లు సహాయం అందించిన డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు మంథని, అక్టోబర్ 31,…

KAVETI SAMMAIAHReported byKAVETI SAMMAIAHAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 2 min read

పార్టీలకు అతీతంగా తరలివచ్చి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందాలి: దుద్దిళ్ల శ్రీనుబాబు

నవంబర్ 1న ధన్వాడ, మంథని ప్రాంతాల్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో విస్తృత ఏర్పాట్లు ధన్వాడలో ఉదయం 10 గంటలకు, మంథని శివకిరణ్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 2…

KAVETI SAMMAIAHReported byKAVETI SAMMAIAHAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 3 min read

నల్గొండ వైద్య శాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం

నల్గొండ వైద్యశాఖలో నకిలీ డెత్ సర్టిఫికెట్ కలకలం! రిటైర్మెంట్ తర్వాత మృతి చెందిన ఉద్యోగి పేరుతో కారుణ్య నియామకం..! సూర్యాపేటలో అసలు మరణం.. నల్గొండలో తప్పుడు మరణ ధృవీకరణ పత్రం సృష్టించారనే ఆరోపణలు అధికారుల…

Mohammad Abdul HadiReported byMohammad Abdul HadiAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 2 min read

ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!

నేరడుగొమ్ము ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): నేరడుగొమ్ము మండల విద్యాశాఖలో మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మండల ఉపాధ్యాయ వర్గాలు…

Govardhan PulijalaReported byGovardhan PulijalaAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 1 min read

పెగల్లపాడులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన కోరం సురేందర్

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచన నమోదు ప్రక్రియను సమీక్షించిన కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, లక్కినేని శ్యామ్ పెగల్లపాడు (టేకులపల్లి మండలం), అక్టోబర్ 31, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:…

Tejavath BansilalReported byTejavath BansilalAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 2 min read

ప్రపంచ రెజ్లింగ్‌లో చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. భారత్‌కు చారిత్రాత్మక స్వర్ణం

మహిళల 59 కిలోల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత రెజ్లర్ 1–6తో వెనుకబడినా అద్భుతంగా పుంజుకొని 8–6తో అమెరికా క్రీడాకారిణిపై విజయం ఆరు నిమిషాల వ్యూహంతో ప్రత్యర్థిని చిత్తు చేసిన మనీషా భన్వాలా…

raju rathodReported byraju rathodAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 1 min read

ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 39వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ల ప్రదానం ఆధ్యాత్మికం, తమిళ సాహిత్యం, అంతరిక్ష విజ్ఞానం, విద్యారంగాల్లో విశేష సేవలకు గుర్తింపు దిండిగల్ (తమిళనాడు), అక్టోబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:…

Mounika Maha LakshmeReported byMounika Maha LakshmeAYUSH24 NEWS Reporter · October 31, 2026
October 31, 2026 · 1 min read

వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ

మాదాపూర్ పరిధిలో ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించిన సున్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ వర్షంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులకు ఆదేశాలు వాహనదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు హైదరాబాద్, అక్టోబర్ 31,…

raju rathodReported byraju rathodAYUSH24 NEWS Reporter · October 31, 2026
📱 Download App