సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్‌రెడ్డి
ఢిల్లీ | అయుష్ 24 న్యూస్
ఢిల్లీలో నిర్వహించిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్–2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా. టీ. రామ్మోహన్‌రెడ్డి (TRR) పాల్గొన్నారు.
అవార్డ్స్ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డా. టీ. రామ్మోహన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, ప్రజా సేవా దృక్పథాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమం కొనసాగింది.
ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో డా. టీ. రామ్మోహన్‌రెడ్డి ముచ్చటించారు.
— అయుష్ 24 న్యూస్ | ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply