కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు
నకిరేకల్, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన వెలుగు దినపత్రిక రిపోర్టర్ రేపాల సతీష్ మాతృమూర్తి రేపాల గీతమ్మ మృతి చెందారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గీతమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు.

ఈ సందర్భంగా గీతమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దైద రవీందర్ ఆకాంక్షించారు.










Leave a Reply