Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● గోవాలోని వాస్కో మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల అదుపునకు భారత నౌకాదళం సహాయం● ఇటలీ పర్యటన ముగించుకున్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్● సహకార రంగ అభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి: అమిత్ షా● ఆయుర్వేదంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు జాతీయ స్థాయి పోటీ● ఇంటి వద్దకే మ్యూచువల్ ఫండ్ కేవైసీ సేవలు.. ఇండియా పోస్ట్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ కీలక ఒప్పందం● ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి● గోవాలోని వాస్కో మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల అదుపునకు భారత నౌకాదళం సహాయం● ఇటలీ పర్యటన ముగించుకున్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్● సహకార రంగ అభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి: అమిత్ షా● ఆయుర్వేదంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు జాతీయ స్థాయి పోటీ● ఇంటి వద్దకే మ్యూచువల్ ఫండ్ కేవైసీ సేవలు.. ఇండియా పోస్ట్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ కీలక ఒప్పందం● ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్● మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం● 2027 గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
Musini.Anjan
AYUSH24 NEWS Reporter
225 published stories

Musini.Anjan — Latest Stories

October 29, 2026

దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

మూత్రాశయంలోని భారీ రాయిని విజయవంతంగా తొలగించిన వైద్య బృందం ఐదేళ్లుగా మూత్రాశయ రాయితో బాధపడుతున్న ధర్మరేఖ తండా వాసికి చికిత్స యూరాలజీ నిపుణుడు డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా…

October 29, 2026

నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ

మలక్‌పేట్ యశోదా ఆసుపత్రిలో లెవల్–III ఎన్‌ఐసీయూతో అధునాతన నియోనేటాలజీ సేవలు తక్కువ బరువుతో జన్మించిన, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు ప్రత్యేక చికిత్స శిశువు జన్మించిన తొలి రోజులు అత్యంత కీలకం: డాక్టర్…

October 29, 2026

ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ

దేవరకొండ, అక్టోబర్ 29, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: తెలుగుపల్లి గ్రామానికి చెందిన మదనబోయిన రామకృష్ణ, ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకొని గ్రామానికి మంచి…

October 29, 2026

చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు

### ‘సైట్ ఫర్ కిడ్స్’ ప్రాజెక్టు ద్వారా 300 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు ### అక్టోబర్ 26 నుంచి 31 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ### చిన్నారుల్లో దృష్టిలోపాలను ముందుగానే…

October 29, 2026

రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక

గుజరాత్‌లో అక్టోబర్ 31న జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం దేవరకొండ నియోజకవర్గం నుంచి కొర్ర రాంసింగ్ నాయక్‌కు అవకాశం నల్గొండ జిల్లా నుంచి మొత్తం 15 మంది పాల్గొననున్నట్లు జిల్లా…

October 29, 2026

నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల

దేవరకొండ, అక్టోబర్ 29, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: భవిష్యత్ తరాలకు నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిన్నారులకు…

October 27, 2026

నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ నవంబర్ 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి…

October 27, 2026

బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న

తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం బీసీ రాజ్యాధికార యాత్ర…

October 27, 2026

వృద్ధ మహిళల ఆశ్రమానికి 25 లీటర్ల గీజర్ బహూకరణ

దేవరకొండ, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: వృద్ధులను ఆదరించి, వారికి అండగా నిలవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య పిలుపునిచ్చారు. లయన్ కర్నాటి పురుషోత్తం–రాజ్యలక్ష్మి దంపతులు తమ…

October 27, 2026

దేవరకొండలో ఘనంగా ఐఎన్‌టీయూసీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దేవరకొండ, అక్టోబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: దేవరకొండ పట్టణంలో ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఐఎన్‌టీయూసీ నల్లగొండ జిల్లా…

📱 Download App