
చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రూ.లక్ష లంచం తీసుకుంటూ ముగ్గురు పట్టివేత
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
1312 STORIES • UPDATED CONTINUOUSLY
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026
రంగారెడ్డి, సెప్టెంబర్ 17: చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.లక్ష లంచం తీసుకుంటున్న ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఓ ప్రైవేట్ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.…
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. దేశ అత్యున్నత పదవి వరకు ఆయన…
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధానమంత్రిగా దేశానికి సేవలందిస్తున్న…
Reported byraju rathodAYUSH24 NEWS Reporter · September 17, 2026
దేశ ప్రధాని మాత్రమే కాదు...ప్రచారంలోనూ, రాజకీయ వ్యూహాల్లోనూతనదైన ముద్ర వేసుకున్న నాయకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు ఎన్నికై,2014లో దేశ రాజకీయాల్లో ప్రధాన ఆకర్షణగా ఎదిగిప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ...గత…

,17-09-1950,హ్యాపీ బర్త్‌డే మోదీజీ సామాన్య జీవితం నుంచిదేశ ప్రధానిగా ఎదిగిన నాయకుడు... విమర్శలను లెక్కచేయకుండాతనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూభారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తిత్వం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ,అయోధ్య రామమందిరం, కాశీ…

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నివాళులు తెలంగాణ విమోచన పోరాటంలో ఎందరో ఉద్యమకారులు, రైతులు, యువత తమ ప్రాణాలను త్యాగం చేశారని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ అన్నారు. నిజాం…

సికింద్రాబాద్ AO కార్యాలయంలో సమావేశం సికింద్రాబాద్, సెప్టెంబర్ 18, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ AO కార్యాలయంలో క్వార్టర్లీ సమావేశం నిర్వహించారు.…

దేవరకొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దేవరకొండ రూరల్ మండలం, దేవరకొండ పట్టణంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో…

శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ యువతకు రూ.54 వేల విలువైన సౌండ్ సిస్టమ్ చందంపేట, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి: దేవరకొండ నియోజకవర్గంలోని యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం…