Friday, 06 Nov 2026
06 Nov 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: మెజిస్ట్రేట్ బి. అనురాధ● మంథనిలో ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి● మంథని విద్యార్థి యువత సంస్థ 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కొండేల మారుతి● కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్● డిసెంబర్ 7 నుంచి ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’.. ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష● ఓటు హక్కుపై యువతకు అవగాహన.. లక్ష మందికి పైగా చేరువైన ‘వికసిత్ భారత్ యువ సంవాద్’● పందుల పెంపకంలో జన్యు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు● పెండింగ్ పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక ఓపెన్ హౌస్● విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: మెజిస్ట్రేట్ బి. అనురాధ● మంథనిలో ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి● మంథని విద్యార్థి యువత సంస్థ 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కొండేల మారుతి● కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్● డిసెంబర్ 7 నుంచి ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’.. ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష● ఓటు హక్కుపై యువతకు అవగాహన.. లక్ష మందికి పైగా చేరువైన ‘వికసిత్ భారత్ యువ సంవాద్’● పందుల పెంపకంలో జన్యు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు● పెండింగ్ పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక ఓపెన్ హౌస్
Home › తెలంగాణ › విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: మెజిస్ట్రేట్ బి. అనురాధ
తెలంగాణ

విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం: మెజిస్ట్రేట్ బి. అనురాధ

02:54 మధ్యాహ్నం PM

మంథని మహిళా జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అందరి బాధ్యత

మంథని, నవంబర్ 6, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మంథని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. అనురాధ సూచించారు. శుక్రవారం మంథని మహిళా జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ బి. అనురాధ మాట్లాడుతూ, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే చట్టాల గురించి తెలుసుకోవడం అవసరమని తెలిపారు.

విద్యార్థుల్లో న్యాయపరమైన అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి న్యాయ విజ్ఞాన సదస్సులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. రగోత్తమ్ రెడ్డి, న్యాయవాది శశిభూషణ్ కాచే, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఝాన్సీ, అధ్యాపకుడు రావుల తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
403 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App