Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం
Home › బ్రేకింగ్ న్యూస్ › NEETలో ప్రతిభ చూపిన దేవరకొండ విద్యార్థిని హర్షిత
బ్రేకింగ్ న్యూస్

NEETలో ప్రతిభ చూపిన దేవరకొండ విద్యార్థిని హర్షిత

08:52 ఉదయం AM

ఇంటర్‌లో 98.4 శాతం మార్కులు.. NEETలో 434 మార్కులు

దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఎన్. హర్షిత విద్యా రంగంలో ప్రతిభ కనబరిచారు. ఇటీవల నిర్వహించిన NEET పరీక్షలో 434 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4,424 ర్యాంక్ సాధించినట్లు ఆమె విద్యా వివరాల ద్వారా తెలుస్తోంది.

హర్షిత దేవరకొండలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం కర్నూలులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు.

ఆమె SSCలో 9.7/10 GPA, ఇంటర్మీడియట్‌లో 984/1000 మార్కులు సాధించారు. విద్యార్థి దశ నుంచే మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చిన హర్షిత, NEETలోనూ మంచి మార్కులు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హర్షిత భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 141🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
224 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App