Sunday, 01 Nov 2026
01 Nov 2026Sunday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు● కేవడియాలో రెయిన్‌ఫారెస్ట్ అందాలను ఆస్వాదించండి: ప్రధాని నరేంద్ర మోదీ● శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు● మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన● మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి● ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు● నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము● దేవరకొండ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ప్రతిభా వికాస వేడుకలు.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు● దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు● కేవడియాలో రెయిన్‌ఫారెస్ట్ అందాలను ఆస్వాదించండి: ప్రధాని నరేంద్ర మోదీ● శాంతినికేతన్ విద్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు● మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన● మంథనిలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి● ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు బయలుదేరిన దేవరకొండ కాంగ్రెస్ నాయకులు● నాసిక్‌లో సింహస్థ మహాకుంభమేళా ధ్వజారోహణ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ సంజీవని హాస్పిటల్ వైద్యులు కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు

దేవరకొండ,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): దేవరకొండ పట్టణంలోని ప్రసిద్ధ సంజీవని హాస్పిటల్ వైద్యులు, పేదల వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ​అంబేద్కర్ యువజన సంఘం

01:09 తెల్లవారుజాము AM

దేవరకొండ,31అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
దేవరకొండ పట్టణంలోని ప్రసిద్ధ సంజీవని హాస్పిటల్ వైద్యులు, పేదల వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
​అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ డివిజన్ అధ్యక్షులు, దళిత రత్న ఎర్ర ఆంజనేయులు మరియు గుండ్లపల్లి (డిండి) మండల అధ్యక్షులు పేరుమల్ల అనిల్ కుమార్ తదితరులు సంజీవని హాస్పిటల్‌లో డాక్టర్ కృష్ణను ఘనంగా సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. పేద ప్రజలకు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కృష్ణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవలందించేలా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 7🔗 Shares: 1👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
29 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App