నల్లగొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): నల్లగొండలో SBI Staff Union Hyderabad Circle (SBISUHC) మరియు SBI OBC Employees Welfare Association Hyderabad Circle ఆధ్వర్యంలో నిర్వహించిన క్వార్టర్లీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో SBISUHC ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు SBI OBC Employees Welfare Association అధ్యక్షుడు NVT పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం, సంఘం కార్యకలాపాలు, ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

సంఘ సభ్యులు, ఉద్యోగులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.










Leave a Reply