నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
దోమ, ఆగస్టు 31, అయుష్ 24 న్యూస్: దోమ మండల మాజీ పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి సోదరుడి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఆయన నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ | The Voice of Truth










Leave a Reply