దేవరకొండ: దేవరకొండ పట్టణంలో నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన రమావత్ రవీంద్ర కుమార్, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి, గాజుల ఆంజనేయులు, యాసాని రాజవర్ధన్ రెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్ రావు, కౌన్సిలర్ కేతావత్ రూప్లా నాయక్, వింజమూరి రవి, బొడ్డుపల్లి కృష్ణ, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice Of Truth
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ: దేవరకొండ పట్టణంలో నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన రమావత్ రవీంద్ర కుమార్, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply