Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › మానవసేవే మాధవసేవ.. భగవద్గీత ప్రచారమే నా సంకల్పం!
బ్రేకింగ్ న్యూస్

మానవసేవే మాధవసేవ.. భగవద్గీత ప్రచారమే నా సంకల్పం!

మానవసేవే మాధవసేవ అనే గొప్ప ఆశయంతో, మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్‌గా, సనాతన భగవద్గీత ప్రచారకుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడే అవకాశం కల్పించి, నన్ను ఘనంగా సత్కరించిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవద్గీత బోధనలు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనను, మానవతా విలువలను

12:27 మధ్యాహ్నం PM

మానవసేవే మాధవసేవ అనే గొప్ప ఆశయంతో, మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్‌గా, సనాతన భగవద్గీత ప్రచారకుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడే అవకాశం కల్పించి, నన్ను ఘనంగా సత్కరించిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
భగవద్గీత బోధనలు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనను, మానవతా విలువలను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. సమాజంలో సేవాభావం, ప్రేమ, సోదరభావం పెంపొందించేందుకు మనమందరం కృషి చేద్దాం.
అందరూ బాగుండాలి… అందరికీ మంచి జరగాలి… ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలి.
🌺 మానవసేవే మాధవసేవ 🌺
ఇట్లు, సనాతన భగవద్గీత ప్రచారకులు మోటివేషనల్ స్పీకర్ మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్
— ఆయుష్ 24 న్యూస్ The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App