డిండి మండలం: డిండి మండలం కందుకూరు మాజీ సర్పంచ్ మొహినోద్దీన్ గారి కుమారుడు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందారు.
విషయం తెలుసుకున్న BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ గారు కందుకూరు గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వడ్త్య రమేష్ గారు, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆయన వెంట మాజీ సర్పంచ్ పుల్ సింగ్ నాయక్, బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.
– Ayush 24 News | దేవరకొండ
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన BRS నాయకులు వడ్త్య రమేష్
డిండి మండలం: డిండి మండలం కందుకూరు మాజీ సర్పంచ్ మొహినోద్దీన్ గారి కుమారుడు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ గారు కందుకూరు గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం
03సెప్టెంబర్2026
08:09 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply