,
17-09-1950,హ్యాపీ బర్త్‌డే మోదీజీ
సామాన్య జీవితం నుంచి
దేశ ప్రధానిగా ఎదిగిన నాయకుడు…
విమర్శలను లెక్కచేయకుండా
తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ
భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తిత్వం.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ,
అయోధ్య రామమందిరం, కాశీ అభివృద్ధి,
సర్దార్ పటేల్, అల్లూరి వంటి మహనీయుల స్మరణకు
ప్రాధాన్యం ఇచ్చిన పాలన…
విజయాలు, విమర్శలు రెండింటినీ ఎదుర్కొంటూ
తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ…
భూతకాల చాయ్‌వాలా నుంచి
వర్తమాన ప్రధాని వరకు—
ఆధునిక భారత నయా షోమాన్!
🎉🇮🇳 మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🇮🇳🎉










Leave a Reply