పి.ఏ. పల్లి మండలం అంగడి పేట గ్రామంలో నిర్వహించిన అంగడి పేట ప్రీమియర్ లీగ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన జట్టుకు బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ రూ.40,000 నగదు బహుమతితో పాటు షీల్డ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా విజేత జట్టుకు ప్రథమ బహుమతిని అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఘనపురం శంకర్, వార్డు సభ్యులు సైదులు, నోముల యాదగిరి, జాగ్రూ బావోజీ, బీమా నాయక్, కొండలు, శివ, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
అంగడి పేట ప్రీమియర్ లీగ్ విజేతకు రూ.40 వేల నగదు, షీల్డ్ అందజేత
పి.ఏ. పల్లి మండలం అంగడి పేట గ్రామంలో నిర్వహించిన అంగడి పేట ప్రీమియర్ లీగ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన జట్టుకు బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ రూ.40,000 నగదు బహుమతితో పాటు షీల్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మండల స్థాయి బీఆర్ఎస్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply