Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › అంగడి పేట ప్రీమియర్ లీగ్ విజేతకు రూ.40 వేల నగదు, షీల్డ్ అందజేత
బ్రేకింగ్ న్యూస్

అంగడి పేట ప్రీమియర్ లీగ్ విజేతకు రూ.40 వేల నగదు, షీల్డ్ అందజేత

పి.ఏ. పల్లి మండలం అంగడి పేట గ్రామంలో నిర్వహించిన అంగడి పేట ప్రీమియర్ లీగ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన జట్టుకు బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ రూ.40,000 నగదు బహుమతితో పాటు షీల్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మండల స్థాయి బీఆర్ఎస్

04:11 సాయంత్రం PM

పి.ఏ. పల్లి మండలం అంగడి పేట గ్రామంలో నిర్వహించిన అంగడి పేట ప్రీమియర్ లీగ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన జట్టుకు బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ రూ.40,000 నగదు బహుమతితో పాటు షీల్డ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా విజేత జట్టుకు ప్రథమ బహుమతిని అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఘనపురం శంకర్, వార్డు సభ్యులు సైదులు, నోముల యాదగిరి, జాగ్రూ బావోజీ, బీమా నాయక్, కొండలు, శివ, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 18🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App