Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › కొండ భీమనపల్లి గ్రామంలో ఘనంగా పోషణ మాస ముగింపు వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

కొండ భీమనపల్లి గ్రామంలో ఘనంగా పోషణ మాస ముగింపు వేడుకలు

కొండ భీమనపల్లి గ్రామంలో ఘనంగా పోషణ మాసం ముగింపు వేడుకలు విజేత. దేవరకొండ పోషణ మాసం అవగాహన కల్పించడం కోసం గురువారం రోజున పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సి డి పి ఓ చంద్రకళ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై ప్రత్యేక

03:30 మధ్యాహ్నం PM

కొండ భీమనపల్లి గ్రామంలో ఘనంగా పోషణ మాసం ముగింపు వేడుకలు

విజేత. దేవరకొండ

పోషణ మాసం అవగాహన కల్పించడం కోసం గురువారం రోజున పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సి డి పి ఓ చంద్రకళ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కిశోర బాలికల్లో, గర్భిణీ స్త్రీలు ఐరన్ రక్తహీనత లోపం రాకుండా ఉండాలంటే నిత్యం రాగిజావ, బెల్లం, పల్లీలు, ఆకుకూరలు మరియు సీజనల్ పండ్లను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయల్లో ఐరన్ అధికంగా ఉంటుందని, అలాగే పప్పుధాన్యాల ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు ప్రోటీన్లు లభిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం కోసం ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు,అంగన్‌వాడీ టీచర్స్, ఆయా లు గ్రామాలలో మంచి సేవలను అందిస్తున్నారు కొని ఆడినారు, పిహెచ్సి డాక్టర్ తరుణ్ శిశువుల ఆరోగ్య పరిస్థితిని , గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాము అని తెలిపినారు, ఎంపీడీవో పార్వతి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తెలిపారు. అనంతరము ప్రతిజ్ఞ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ ఫుడ్ స్టాల్ ను తిలకించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీను, ఉప సర్పంచ్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రాధ చిట్టెమ్మ, విజయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ సఫియా , అంగన్‌వాడీ టీచర్స్ ,పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్ఎం , ఆశా,గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు,తల్లులు, బాలికలు పాల్గొన్నారు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 15🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App