దేవరకొండ: దేవరకొండ మండలం పడ్మట్పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ పల్లా నర్సింహారెడ్డి గారి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్ పాల్గొన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, పెద్దలతో కలిసి కార్యక్రమానికి హాజరైన దేవేందర్ నాయక్.. పల్లా సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం పల్లా నర్సింహారెడ్డిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
వడ్త్యా దేవేందర్ నాయక్
మాజీ మున్సిపల్ చైర్మన్, దేవరకొండ
Ayush 24 News – The Voice of Truth
పల్లా సుధీర్ రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న దేవేందర్ నాయక్
దేవరకొండ: దేవరకొండ మండలం పడ్మట్పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ పల్లా నర్సింహారెడ్డి గారి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్ పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply