దేవరకొండ: దేవరకొండ మండలంలోని పడమట్పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి 10వ రోజు కార్యక్రమానికి PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పల్లా సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఇప్ప ప్రవీణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకులు తదితరులు పాల్గొన్నారు.
– Ayush 24 News
The Voice of Truth
పల్లా సుధీర్ రెడ్డి 10వ రోజు కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి
దేవరకొండ: దేవరకొండ మండలంలోని పడమట్పల్లి గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి కుమారుడు పల్లా సుధీర్ రెడ్డి 10వ రోజు కార్యక్రమానికి PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా సుధీర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply