Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › బొడ్డుపల్లి పీహెచ్‌సీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బ్రేకింగ్ న్యూస్

బొడ్డుపల్లి పీహెచ్‌సీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దేవరకొండ, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలను బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడి సందడి

06:27 ఉదయం AM

దేవరకొండ, అక్టోబర్ 13 (ఆయుష్ 24 న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలను బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ మహిళలకు ఎంతో ఇష్టమైన పూల పండుగ అని తెలిపారు. తొమ్మిది రోజులపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు.
పీహెచ్‌సీ పరిధిలోని మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ పరిధిలోని మహిళలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
– ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 22🔗 Shares: 0👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App