Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › మునగాల కొండలరావు నగర్ లో ఘనంగా గణనాథ పూజలు
బ్రేకింగ్ న్యూస్

మునగాల కొండలరావు నగర్ లో ఘనంగా గణనాథ పూజలు

నాల్గవ రోజు విశేష పూజలు చేసిన సింగం, నూతనకంటి దంపతులు ​భక్తులకు అన్నదాన వితరణ ​ పట్టణంలోని మునగల కొండలరావు నగర్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీవాసులు సింగం మాధవి–జ్ఞానేశ్వర్ మరియు నూతనగంటి పద్మ–రామలింగం దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి పూజా కార్యక్రమాలు

04:23 తెల్లవారుజాము AM

నాల్గవ రోజు విశేష పూజలు చేసిన సింగం, నూతనకంటి దంపతులు

​భక్తులకు అన్నదాన వితరణ

​
పట్టణంలోని మునగల కొండలరావు నగర్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీవాసులు సింగం మాధవి–జ్ఞానేశ్వర్ మరియు నూతనగంటి పద్మ–రామలింగం దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
​ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు కేతావత్ హనుమాన్ నాయక్, కేతావత్ రాధాకృష్ణ–సరిత, సులోచన–గోవర్ధన్ రెడ్డి, అరుణ–సుధాకర్ రావు, పద్మ–శేఖర్ గౌడ్, పానుగంటి అనిత–వెంకటయ్య, నాగమణి–మహాలక్ష్మయ్య, కమల–లిమియా నాయక్, చెన్న సుజాత, రజిత–శీను నాయక్, సువర్ణ–రమేష్, కాశమ్మ–రాములు, కౌసల్య–మకట్లాల్, తార్య–వాలి, అలివేలు–వెంకటయ్య, రేవతి–శరత్, పద్మ–హరిలాలు తదితరులతో పాటు ఇతర కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు భక్తులకు మహా అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 28🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App