దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని షాప్ నంబర్ 18 రేషన్ దుకాణంలో శనివారం రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులను మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.
రేషన్ డీలర్ గుర్రం విజయలక్ష్మి నిరంజన్ మరియు 18వ వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్ కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల ప్రాధాన్యతను వివరించారు.
అనంతరం 18వ వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
– Ayush 24 News
The Voice of Truth
రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని షాప్ నంబర్ 18 రేషన్ దుకాణంలో శనివారం రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులను మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. రేషన్ డీలర్ గుర్రం విజయలక్ష్మి నిరంజన్ మరియు 18వ వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply