Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Home › బ్రేకింగ్ న్యూస్ › సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో సూర్యాపేట జేకేఏ కరాటే విద్యార్థుల సత్తా
బ్రేకింగ్ న్యూస్

సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో సూర్యాపేట జేకేఏ కరాటే విద్యార్థుల సత్తా

04:57 సాయంత్రం PM

ఖమ్మం, ఆగస్టు 2 (AYUSH 24 NEWS):మహబూబ్ కరాటే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో సూర్యాపేట జిల్లా జపాన్ కరాటే అసోసియేషన్ వరల్డ్ ఫెడరేషన్ ఇండియా (JKA) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో పతకాలు సాధించారు.సీనియర్ కరాటే మాస్టర్ సయ్యద్ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు వివిధ వయో విభాగాల్లో కటాస్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను కైవసం చేసుకున్నారు.పతక విజేతలు:అండర్-12 గర్ల్స్ కటాస్ విభాగం:షేక్ ఫరీజా – గోల్డ్ మెడల్షేక్ నౌరిన్ – బ్రాంజ్ మెడల్అండర్-10 గర్ల్స్ కటాస్ విభాగం:సహస్ర – గోల్డ్ మెడల్అండర్-10 బాయ్స్ (గ్రూప్-A) కటాస్:కేతన్ రెడ్డి – గోల్డ్ మెడల్అండర్-10 బాయ్స్ (గ్రూప్-B) కటాస్:ఆదిత్య – బ్రాంజ్ మెడల్అండర్-10 బాయ్స్ (గ్రూప్-C) కటాస్:మహదు – సిల్వర్ మెడల్పోటీల్లో విజేతలైన విద్యార్థులను టోర్నమెంట్ నిర్వాహకుడు మహబూబ్ పాషా, టోర్నమెంట్ చీఫ్ రిఫరీ & జడ్జి చంద్రశేఖర్ మాస్టర్ అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, కరాటే శిక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ, సూర్యాపేట జిల్లాకు ఈ విజయం గర్వకారణమని పేర్కొన్నారు.— AYUSH 24 NEWS

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
679 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App