ఖమ్మం, ఆగస్టు 2 (AYUSH 24 NEWS):మహబూబ్ కరాటే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్–2026లో సూర్యాపేట జిల్లా జపాన్ కరాటే అసోసియేషన్ వరల్డ్ ఫెడరేషన్ ఇండియా (JKA) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో పతకాలు సాధించారు.సీనియర్ కరాటే మాస్టర్ సయ్యద్ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు వివిధ వయో విభాగాల్లో కటాస్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలను కైవసం చేసుకున్నారు.పతక విజేతలు:అండర్-12 గర్ల్స్ కటాస్ విభాగం:షేక్ ఫరీజా – గోల్డ్ మెడల్షేక్ నౌరిన్ – బ్రాంజ్ మెడల్అండర్-10 గర్ల్స్ కటాస్ విభాగం:సహస్ర – గోల్డ్ మెడల్అండర్-10 బాయ్స్ (గ్రూప్-A) కటాస్:కేతన్ రెడ్డి – గోల్డ్ మెడల్అండర్-10 బాయ్స్ (గ్రూప్-B) కటాస్:ఆదిత్య – బ్రాంజ్ మెడల్అండర్-10 బాయ్స్ (గ్రూప్-C) కటాస్:మహదు – సిల్వర్ మెడల్పోటీల్లో విజేతలైన విద్యార్థులను టోర్నమెంట్ నిర్వాహకుడు మహబూబ్ పాషా, టోర్నమెంట్ చీఫ్ రిఫరీ & జడ్జి చంద్రశేఖర్ మాస్టర్ అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, కరాటే శిక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ, సూర్యాపేట జిల్లాకు ఈ విజయం గర్వకారణమని పేర్కొన్నారు.— AYUSH 24 NEWS
సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో సూర్యాపేట జేకేఏ కరాటే విద్యార్థుల సత్తా
02ఆగస్టు2026
04:57 సాయంత్రం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply