దేవరకొండ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ రూరల్ మండలం, దేవరకొండ పట్టణంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో దేవరకొండ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కేతావత్ లాలూ నాయక్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాటి విమోచన పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళులు అర్పించారు. నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
వారి ధైర్యసాహసాలు, దేశభక్తి భావాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 చరిత్రను, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
దేశ సమైక్యత, అఖండత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమాజం ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
— Ayush 24 News
The Voice of Truth
🇮🇳 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేతావత్ లాలూ నాయక్
దేవరకొండ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ రూరల్ మండలం, దేవరకొండ పట్టణంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో దేవరకొండ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కేతావత్ లాలూ నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటి విమోచన పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళులు అర్పించారు. నిజాం


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply