కొండమల్లేపల్లి: మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో TPCC సభ్యులు, PACS చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, కోరికలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, అరం సింగ్, గ్యారా శీను, ఎం. శంకర్, మంగ్యా నాయక్, బుచ్చయ్య, సహకార సంఘం సొసైటీ సభ్యులు, CEO తిరుపతి రెడ్డి, ప్రవీణ్, నరేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News | The Voice of Truth
📰 ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
కొండమల్లేపల్లి: మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో TPCC సభ్యులు, PACS చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply