Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● సంబంధించిన అధికారులను వేడుకుంటున్నారు శ్రీపాద చౌక్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల అవస్థలు● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ
Home › బ్రేకింగ్ న్యూస్ › 🔴 UPI పేమెంట్లకు గుడ్‌బై చెప్పే యోచనలో ఏపీ పెట్రోల్ బంకులు
బ్రేకింగ్ న్యూస్

🔴 UPI పేమెంట్లకు గుడ్‌బై చెప్పే యోచనలో ఏపీ పెట్రోల్ బంకులు

12:40 తెల్లవారుజాము AM

నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్న పెట్రోలియం డీలర్ల అసోసియేషన్

అమరావతి, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులను నిలిపివేసి నగదు చెల్లింపులను మాత్రమే స్వీకరించే అంశంపై ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

యూపీఐ చెల్లింపుల విషయంలో వినియోగదారులతో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులకు వివరించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీజీపీని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

యూపీఐ పేమెంట్లకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ ద్వారా వివరించినట్లు ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ తెలిపింది.

పెట్రోల్ బంకుల్లో నగదు చెల్లింపుల విధానం అమలు చేసే అంశంపై అసోసియేషన్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
73 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App