Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › అహ్మదాబాద్‌లో SBI OBC నేషనల్ ఫెడరేషన్ తొలి సమావేశం విజయవంతం
బ్రేకింగ్ న్యూస్

అహ్మదాబాద్‌లో SBI OBC నేషనల్ ఫెడరేషన్ తొలి సమావేశం విజయవంతం

07:51 ఉదయం AM

తెలంగాణ SBI హైదరాబాద్ సర్కిల్ నుంచి అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమీరీ శెట్టి హాజరు

అహ్మదాబాద్:
SBI OBC నేషనల్ ఫెడరేషన్ (NAFSOE) తొలి సమావేశం అహ్మదాబాద్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ఈ తొలి సమావేశంలో తెలంగాణ SBI హైదరాబాద్ సర్కిల్ నుంచి అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి రాజు కొమీరీ శెట్టి పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావడం పట్ల సభ్యులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

SBI OBC ఉద్యోగుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తూ, భవిష్యత్తులో ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో ఆకాంక్షించారు.

సమాఖ్య తొలి సమావేశం విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఫెడరేషన్ నాయకులు, సభ్యులు, ప్రతినిధులకు పలువురు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *