Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఇంకుడు గుంతలు ప్రారంభించిన సర్పంచ్
బ్రేకింగ్ న్యూస్

ఇంకుడు గుంతలు ప్రారంభించిన సర్పంచ్

05:38 సాయంత్రం PM

అయుష్ 24 న్యూస్ / మంథని

మంథని, సెప్టెంబర్ 10: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో గురువారం ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దండెవేన సంధ్యా బానేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నుంచి వెలువడే నీరు బయటకు వెళ్లకుండా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపీవో షబ్బీర్ అలీ, ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 23🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *