Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › క్రీడలు › ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో కొత్తగూడెం విద్యార్థుల సత్తా
క్రీడలు

ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో కొత్తగూడెం విద్యార్థుల సత్తా

03:50 మధ్యాహ్నం PM

గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలతో ప్రతిభ చాటిన క్రీడాకారులు

కొత్తగూడెం, సెప్టెంబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

ముంబైలోని ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 27న జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు.

పోటీల్లో దాక్షాయిని గోల్డ్ మెడల్, కుశాల్ సాయి గోల్డ్ మెడల్, పవన్ శ్రీకర్ గోల్డ్ మెడల్, రామ్ చరణ్ గోల్డ్ మెడల్ సాధించారు. దేవాన్ష్ సిల్వర్ మెడల్ సాధించగా, నిత్యశ్రీ, అభి బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

పతకాలు సాధించిన విద్యార్థులు జి. శ్రీనివాస్ వద్ద కరాటే శిక్షణ పొందుతున్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 28🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
98 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App