హైదరాబాద్, అయుష్ 24 న్యూస్: ఉద్యోగుల ఆరోగ్య భద్రతే సంస్థకు ప్రధాన బలమని తెలంగాణ డైరీ భావిస్తోంది. ఉద్యోగులందరికీ హెపటైటిస్-ఏ వ్యాక్సినేషన్ అందించడం ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య పరిరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా సంస్థలో ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని పెంపొందించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
“ఉద్యోగుల ఆరోగ్యం.. సంస్థకు బలం.. ప్రజలకు నాణ్యమైన ఆహారం..”
Vijaya Telangana – Simply The Best
#VijayaTelanganaDairy #VijayaDairy #Healthcare #EmployeeWelfare #GuthaAmithReddy










Leave a Reply