Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’
Home › బ్రేకింగ్ న్యూస్ › ఉప సర్పంచుల ఫోరం జిల్లా కార్యదర్శిగా ఎస్. లక్ష్మీ గోవింద్ నాయక్
బ్రేకింగ్ న్యూస్

ఉప సర్పంచుల ఫోరం జిల్లా కార్యదర్శిగా ఎస్. లక్ష్మీ గోవింద్ నాయక్

05:50 సాయంత్రం PM

కట్టకొమ్ముతండ ఉప సర్పంచ్‌గా కొనసాగుతున్న ఎస్. లక్ష్మీ గోవింద్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

దేవరకొండ, ఆగస్టు 8 | AYUSH24 NEWS:నల్గొండ జిల్లా ఉప సర్పంచుల ఫోరం జిల్లా కార్యదర్శిగా దేవరకొండ మండలంలోని కట్టకొమ్ముతండ ఉప సర్పంచ్ ఎస్. లక్ష్మీ గోవింద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉప సర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.వ్యవస్థాపక అధ్యక్షులు రాములు నాయక్ సారథ్యంలో ఉప సర్పంచుల ఫోరం కొనసాగుతోందని ఆమె తెలిపారు. తనను జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన జిల్లా, మండల స్థాయి ఉప సర్పంచులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.త్వరలోనే జిల్లాలోని ఉప సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఎస్. లక్ష్మీ గోవింద్ నాయక్ తెలిపారు.– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
680 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App