చిన్న శంకరంపేట, సెప్టెంబర్ 2:
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ 2026 సెప్టెంబర్ 3న చిన్న శంకరంపేట మండలానికి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు.
పర్యటన వివరాలు:
🕚 11:00 గంటలకు – చిన్న శంకరంపేటకు చేరుకుంటారు.
11:20 గంటలకు – చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందిస్తారు.
11:40 గంటలకు – జంగారాయి తండాలో మృతి చెందిన వెంకట్ రామ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందిస్తారు.
12:15 గంటలకు – చిన్న శంకరంపేట మండలం టి.మందాపూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మోటికి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందిస్తారు.
మధ్యాహ్నం 1:00 గంటలకు – రామాయంపేట మండలం సుతార్‌పల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన వడ్ల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందిస్తారు.
కావున పత్రికా విలేకరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఎన్ యువసేన సభ్యులు, లీలా గ్రూప్ సభ్యులు ఈ కార్యక్రమ వివరాలను గమనించి, కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
ఇట్లు
💐🌷 కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ సభ్యులు 🌷💐










Leave a Reply