దేవరకొండ: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు (KCR) గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ (KTR) గారి ఆదేశాల మేరకు, BRS పార్టీ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, దేవరకొండ BRS పార్టీ ఇంచార్జ్ శ్రీ రమావత్ రవీంద్ర కుమార్ గారి అధ్యక్షతన ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చందంపేట మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య యాదవ్ గారు, కౌన్సిలర్ ముత్యాల రవికుమార్ యాదవ్, నీల రవి, గుండాల వెంకట్ యాదవ్, కొప్పుల శివ గౌడ్, కొప్పుల బన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
దేవరకొండ పట్టణంలో నిర్వహించిన ఈ మహాధర్నా కార్యక్రమం BRS శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా సాగింది.
– Ayush 24 News
The Voice of Truth | Devarkonda
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేవరకొండలో BRS మహాధర్నా.. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
దేవరకొండ: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు (KCR) గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ (KTR)
02సెప్టెంబర్2026
09:44 ఉదయం AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply