Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’
Home › బ్రేకింగ్ న్యూస్ › కొండ భీమనపల్లిలో విషాదం.. మల్టీపర్పస్ వర్కర్ కుమారుడు మృతి
బ్రేకింగ్ న్యూస్

కొండ భీమనపల్లిలో విషాదం.. మల్టీపర్పస్ వర్కర్ కుమారుడు మృతి

05:43 సాయంత్రం PM

మృతుడి కుటుంబానికి గ్రామపంచాయతీ పాలకవర్గం రూ.10 వేల ఆర్థిక సహాయం

దేవరకొండ, ఆగస్టు 8 | AYUSH24 NEWS:కొండ భీమనపల్లి గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న పండ్ల అంజమ్మ కుమారుడు పండ్ల విజయ్ (25) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన విజయ్‌కు కుటుంబ సభ్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలిపారు.మృతుడు విజయ్‌కు భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.విజయ్ మృతి విషయం తెలుసుకున్న కొండ భీమనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున మృతుడి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీను, ఉప సర్పంచ్ కడారి వనజ సైదులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
680 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App