శనివారం శివ సాయి గార్డెన్స్‌లో నిర్వహణ
దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్, ఉషారాణి దంపతుల కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినవ్ రాజ్ సంస్మరణ సభను శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక శివ సాయి గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా గాజుల రాజేష్ మాట్లాడుతూ.. తమ కుమారుడు అభినవ్ రాజ్ సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్‌ఐసీ సహచరులు, లయన్స్ క్లబ్ మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, బంధువులు సభకు హాజరై అభినవ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని కోరారు.



Musini.Anjan





Leave a Reply