Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి● స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవానికి బీఆర్ఎస్ నాయకుడు వడ్త్య రమేష్‌కు ఆహ్వానం● బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి భారీ ఆదాయం.. నల్గొండ రీజియన్‌కు రూ.35.98 కోట్లు● నీటి పొదుపుపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాల● నవంబర్ 2 నుంచి ఢిల్లీలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్–2026● క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డా. యేకుల రాజారావు● వ్యవసాయ వ్యర్థాలతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యం● చంద్రయాత్రకు నాసా సన్నాహాలు.. ఆర్టెమిస్-3 రాకెట్ ప్రధాన దశ అనుసంధానం పూర్తి
Home › బ్రేకింగ్ న్యూస్ › గిరిజన రిజర్వేషన్ల పెంపునకు నాలుగేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి బీఆర్‌ఎస్ నేతల పాలాభిషేకం
బ్రేకింగ్ న్యూస్

గిరిజన రిజర్వేషన్ల పెంపునకు నాలుగేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి బీఆర్‌ఎస్ నేతల పాలాభిషేకం

డిండి: గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా డిండి మండలం దేవత్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ

09:16 ఉదయం AM

డిండి: గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా డిండి మండలం దేవత్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ హాజరై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వడ్త్య రమేష్ మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం గిరిజనుల ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం పోడు భూముల హక్కులు, విద్య, ఉపాధి, పారిశ్రామిక ప్రోత్సాహం తదితర అంశాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన, ఆదివాసీ వర్గాల తరఫున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ సరియ్య నాయక్, మాజీ సర్పంచ్ కాట్రావత్ వెంకటేష్, ఉప సర్పంచ్ విజయ్, అరుణ్ నాయక్, లచ్చిరం నాయక్, ప్రకాష్, కిషన్ బొవోజి, రాము నాయక్, శోభన్, కిషన్, మోతిలాల్, వెంకట్, దాస్రు, మధు, శ్రీకాంత్ తదితరులతో పాటు గ్రామపంచాయతీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
262 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App