Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › చందంపేటలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభం
బ్రేకింగ్ న్యూస్

చందంపేటలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభం

పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ – PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి చందంపేట: మండలంలోని పోలేపల్లి క్రాస్ రోడ్డులో శ్రీ వడిత్యా రమేష్ నాయక్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన పయనీర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ

06:51 ఉదయం AM

పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ – PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి
చందంపేట: మండలంలోని పోలేపల్లి క్రాస్ రోడ్డులో శ్రీ వడిత్యా రమేష్ నాయక్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన పయనీర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ శ్రీ జాలే నరసింహారెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గంలోని పేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వడిత్యా రమేష్ నాయక్‌ను అభినందించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
చందంపేట మండల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరసింహారెడ్డి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు పాల్గొన్నారు.
— Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 38🔗 Shares: 4👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *