సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం (తెలంగాణ విలీన దినోత్సవం) సందర్భంగా నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
📅 తేదీ: 17-09-2026, గురువారం
⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నల్గొండ
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జీలు, మాజీ శాసనసభ్యులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
📰 Ayush 24 News
The Voice of Truth
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం (తెలంగాణ విలీన దినోత్సవం) సందర్భంగా నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 📅 తేదీ: 17-09-2026, గురువారం ⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 వేదిక: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నల్గొండ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply