Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకున్న తెలుగుపల్లి యువకుడు రామకృష్ణ● చిన్నారుల కంటి ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు● రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్–2026కు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ ఎంపిక● ఎం.కె.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు● నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఛలో ఢిల్లీ’ మహా ర్యాలీ● ఏలినీయో నీటి ఎఫెక్ట్.. నీటి పొదుపుకై అపార్ట్మెంట్ల కీలకనిర్ణయం
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండకు చెందిన కేతావత్ నాగేశ్‌కు గ్లోబల్ గోల్డెన్ నంది అవార్డు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండకు చెందిన కేతావత్ నాగేశ్‌కు గ్లోబల్ గోల్డెన్ నంది అవార్డు

08:57 ఉదయం AM

మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సేవలు

దేవరకొండ, సెప్టెంబర్ 19 (ప్రతినిధి): దేవరకొండ, నల్గొండకు చెందిన కేతావత్ నాగేశ్‌కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గోల్డెన్ నంది అవార్డు–2026 లభించింది. Global Excellence Icon Awards–2026లో భాగంగా ఈ పురస్కారాన్ని అందించనున్నారు.

కేతావత్ నాగేశ్ ప్రస్తుతం మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు తాగునీటి వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు నిర్వాహకులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెప్టెంబర్ 20న నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని Amateur Sports & Culture Awards Association ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, మాస్టర్ కేశవ్ గౌడ్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కేతావత్ నాగేశ్‌కు కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు, దేవరకొండ ప్రాంత ప్రజలు అభినందనలు తెలిపారు.

🏆 గ్లోబల్ గోల్డెన్ నంది అవార్డు–2026కు ఎంపికైన కేతావత్ నాగేశ్ గారికి ఆయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. 💐👏

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 139🔗 Shares: 6👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
224 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App