Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఈనెల 26న చేనేత సహకార సంఘం మహాసభ
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఈనెల 26న చేనేత సహకార సంఘం మహాసభ

04:54 తెల్లవారుజాము AM

మహాసభను విజయవంతం చేయాలని చైర్మన్ చేరుపల్లి బాలరాజు పిలుపు

దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):

దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం మహాసభ ఈ నెల 26న శనివారం ఉదయం 10 గంటలకు సంఘ భవనంలో నిర్వహించనున్నట్లు చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘం మహాసభకు సభ్యులందరూ తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహాసభలో సంఘం వార్షిక బడ్జెట్‌తో పాటు పలు ఇతర తీర్మానాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా పద్మశాలి నిత్య అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్, చేనేత సహకార సంఘం ఏ.డి. పి. గోవిందయ్య, దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ, దేవరకొండ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు హాజరుకానున్నట్లు చైర్మన్ బాలరాజు తెలిపారు.

సంఘ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నందున సభ్యులందరూ సమయానికి హాజరై మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 51🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App