అయుష్ 24 న్యూస్, దేవరకొండ: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బైట్ కంప్యూటర్స్ వారి సౌజన్యంతో ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డీటీపీ (Desktop Publishing), ఎంఎస్ ఆఫీస్ వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నారు. శిక్షణా కాలం 31 రోజులు కాగా, ఈ నెల 22వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.కోర్సు వివరాలు:కోర్సులు: డీటీపీ, ఎంఎస్ ఆఫీస్శిక్షణ కాలం: 31 రోజులుప్రారంభ తేదీ: ఈ నెల 22వ తేదీఅర్హత: ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలిబ్యాచ్ సమయం: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకుబ్యాచ్ పరిమితి: ఒక్కో బ్యాచ్‌కు 30 మంది మాత్రమేఎండీ. మహమూద్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగనుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు వెంటనే సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:📞 9848759285📞 9966790522అయుష్ 24 న్యూస్
దేవరకొండలో ఉచిత కంప్యూటర్ శిక్షణ.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం!
17ఆగస్టు2026
03:38 మధ్యాహ్నం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply