Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్

దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ నగరము యొక్క నూతన కార్యవర్గాన్ని స్థానిక ఎం కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన నగర సమావేశంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్ ప్రకటించారు ఈ సందర్భంగా

12:58 మధ్యాహ్నం PM

దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ నగరము యొక్క నూతన కార్యవర్గాన్ని స్థానిక ఎం కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన నగర సమావేశంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్ ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఆర్గనైజేషన్ ఈరోజు 78 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా నిలిచిందిని విద్యార్థులలో దేశభక్తి జాతీయ వాదాన్ని పెంపొందిస్తు జాతీయ పునర్నిర్మాణం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 78 సంవత్సరాలుగా పనిచేస్తుందని అన్నారు.

నగర కార్యదర్శి :- యలమల హేమేందర్
ఉపాధ్యక్షులు :- యలమల హేమ సుందర్, గుండాల శివరామరాజు, సంజయ్ కృష్ణ
సంయుక్త కార్యదర్శులు:- స్వాతి, జె. హరీష్, బి. వినయ్
గర్ల్స్ కన్వీనర్ :- పి. నేవ లతా
గర్ల్స్ కో కన్వీనర్:- కే. సుమూత
ఎస్ ఎఫ్ డి.కన్వీనర్ :- తరుణ్
ఎస్ ఎఫ్ ఎస్.కన్వీనర్ :- శివకుమార్
స్పోర్ట్స్ కన్వీనర్:- ప్రశాంత్
కళామంచ్ కన్వీనర్ :- ఎస్. వరలక్ష్మి
సోషల్ మీడియా కన్వీనర్ :- అబ్దుల్లా
నగర కార్యవర్గ సభ్యులు:- నందిని, సింధు, మంజుల, సరఫరాస్, జగదీష్, శివకుమార్
మరియు పూర్తి కార్యవర్గం ప్రకటించినట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్, అమితేష్, హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 7🔗 Shares: 2👍 Likes: 2
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
17 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App