Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కలారు సందీప్
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కలారు సందీప్

12:07 మధ్యాహ్నం PM

అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తా

దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):

దేవరకొండ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కలారు సందీప్, ప్రధాన కార్యదర్శి పదవికి గోపాల్, కోశాధికారి పదవికి మంజు పోటీ చేశారు.

మొత్తం 191 ఓట్లు పోలవగా, అందులో 168 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అధ్యక్ష పదవికి కలారు సందీప్‌కు 97 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి గణేష్‌కు 71 ఓట్లు వచ్చాయి. దీంతో 26 ఓట్ల ఆధిక్యంతో కలారు సందీప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఎన్నిక అనంతరం కలారు సందీప్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఫోటో, వీడియో గ్రాఫర్స్ సభ్యులందరినీ సమన్వయంతో కలుపుకొని, వారి సలహాలు, సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు.

అసోసియేషన్ భవన నిర్మాణానికి కూడా తన వంతుగా కృషి చేస్తానని సందీప్ హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కలారు సందీప్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 118🔗 Shares: 5👍 Likes: 3
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App