ఏ.వి. రాములు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
పరిగి, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పరిగి నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ ఏ.వి. రాములు కుమార్తె వివాహ వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా బీజేపీ వికారాబాద్ మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ కరణం ప్రహ్లాద్ రావు, బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply