దివ్య–సాయికృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: మంథని పట్టణానికి చెందిన చిటికేసి రాజన్న, రమాదేవి దంపతుల కనిష్ట పుత్రిక దివ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరై నూతన వధూవరులు దివ్య–సాయికృష్ణలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్
#TPCC #DuddillaSrinuBabu










Leave a Reply