- రాధాకృష్ణ–సాయి చందన వివాహ రిసెప్షన్‌కు హాజరై శుభాకాంక్షలు
దేవరకొండ: దేవరకొండ పట్టణానికి చెందిన ముషిని పద్మ–వీరయ్య దంపతుల కుమారుడు రాధాకృష్ణ, సాయి చందనల వివాహ రిసెప్షన్ కార్యక్రమం దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందమయంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అయుష్ 24 న్యూస్



Mahamood Mohammed






Leave a Reply