Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › నూతన వధూవరులను ఆశీర్వదించిన TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్

నూతన వధూవరులను ఆశీర్వదించిన TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి

కొండమల్లేపల్లి: హైదరాబాద్ రోడ్డులోని కే.యం.ఆర్ ఫంక్షన్ హాల్‌లో పెండ్లిపాకల గ్రామానికి చెందిన మాజీ MPP మేకల శ్రీనివాస్ యాదవ్ గారి కుమార్తె అక్షిత – అవినాష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను

06:23 ఉదయం AM

కొండమల్లేపల్లి: హైదరాబాద్ రోడ్డులోని కే.యం.ఆర్ ఫంక్షన్ హాల్‌లో పెండ్లిపాకల గ్రామానికి చెందిన మాజీ MPP మేకల శ్రీనివాస్ యాదవ్ గారి కుమార్తె అక్షిత – అవినాష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్షిత–అవినాష్ దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా దాంపత్య జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలంపల్లి నరసింహ, దేవేందర్ నాయక్, పెద్దలు పానుగంటి మల్లయ్య, మాజీ MPTC యాదగిరి, మాజీ సర్పంచ్ కొండ భీమనపల్లి, నిర్మల్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అక్షిత–అవినాష్ దంపతులకు Ayush 24 News తరఫున హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *