మంథని ప్రతినిధి | సెప్టెంబర్ 9 | అయుష్ 24 న్యూస్
మంథని మండలంలోని గద్దలపల్లి గ్రామానికి చెందిన అడ్డూరి తిరుమల, సంపత్ దంపతుల కుమార్తె ఆకాంక్ష నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ హాజరై ఆకాంక్షను ఆశీర్వదించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొని వారికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, నాగేపల్లి సర్పంచ్ గుమ్మడి సమ్మయ్య, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి అక్కపాక సదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లె రవి, వార్డు సభ్యులు అడ్డూరి పెద్ద రాజయ్య, కొయ్యల పుష్ప, మొండి, అక్కపాక సమత, కొండ మహేందర్, మబ్బు తిరుపతి, గొల్లపల్లి శ్రీనివాస్, కోరవేణ కుమార్, యూత్ అధ్యక్షులు కొయ్యల వినయ్, కొయ్యల బాబు, అక్కపాక రమేష్, ఎరుకల మోహన్ సాయి, అక్కపాక శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









Leave a Reply